Tik tok యాప్ మరొకరిని చంపేసింది…
ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన కొన్ని యాప్ లు..కొంత మందిని యమ లోకానికి పంపేస్తున్నాయి. 🔴Tik tok : టిక్‌టాక్.. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలివాళ్ల వరకు అందర్నీ తనకు బందీ చేసుకొంది. నిజంగా చెప్పాలంటే.. ఎంతో మంది జీవితాలను కూల్చివేసింది. 👉విషయం ఏమిటంటే : టిక్‌టాక్‌లో అసభ్య హావభావాలతో వీడియోలు చేస్తోందని కోపంతో భార్యను హత్యచేశాడో భర్త. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. వెలినగర్ ప్రాంతానికి చెందిన కనకరాజు(35) భవన నిర్మాణ కార్మికుడిగా…
