ప్రపంచ రికార్డు సృష్టించిన చోడవరం విద్యార్థి

Teluguwonders: చోడవరం: స్థానిక ఏడమ్స్‌ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్నఓ విద్యార్థి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చోడవరానికి చెందిన కేత తేజ అనే విద్యార్థి రసాయన శాస్త్రంలో ఆవర్తన పట్టికను ఓ క్రమంలో నిమిషం 5 సెకన్లలో వేశాడు. అతితక్కువ సమయంలో ఆవర్తన పట్టికను వేయడంలో తేజ ఈ ఘనతను సాధించినట్లు ప్రపంచ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఆంధ్రప్రదేశ్‌ సమన్వయకర్త రంగారావు ప్రకటించారు. శనివారం ఏడమ్స్‌స్కూల్‌లో అధికారులు, పలువురు గ్రామప్రముఖుల సమక్షంలో తేజ ఆవర్తన పట్టిక వేసే…

Read More