జనసేన పార్టీకి రూ. 100 కోట్లు ఫండ్: సంతోషంలో నాగబాబు
Teluguwonders: మెగా బ్రదర్ నాగబాబు..జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మెగా అభిమానులకు, జనసైనికులకు, ఇతర హీరోల అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షల్ని తెలియజేశారు 🌟మరో వీడియో తో : ఎన్నికల సందర్భంగా యూట్యూబ్‌లో ‘నా ఛానల్ నా ఇష్టం’ అంటూ వరుస వీడియోలను విడుదల చేసి హాట్ టాపిక్ అయిన మెగా బ్రదర్ నాగబాబు స్మాల్ గ్యాప్ తరువాత మళ్లీ తన ఛానల్‌కి వచ్చారు. పవర్…
