తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు..
Teluguwonders: గవర్నర్ నరసింహన్ పదవీ బాధ్యతలు నేటితో ముగియనున్నాయి. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రపతి పాలన, రాష్ట్ర విభజనకు సాక్షిగా నిలిచిన నరసింహన్‌ను ఆత్మీయ సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలో అతి ఎక్కువ కాలం గవర్నర్‌గా చేసిన రికార్డు సృష్టించిన నరసింహన్‌కు సాయంత్రం వీడ్కోలు పలుకుతోంది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. మరోవైపు.. కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రేపు బాధ్యతలు తీసుకోనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఈఎస్ఎల్ నరసింహన్ 2009 డిసెంబర్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా…
