మీరు ఇలా చేస్తున్నారా..అయితే మీ కిడ్నీ జాగ్రత్త…
నిత్యం మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే కిడ్నీలు చెడిపోవటానికి కారణాలుగా మారుతున్నాయని డాక్టర్స్ వాపోతున్నారు. 🔴కిడ్నీలు : మనిషి శరీరంలో అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేయటంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. 👉రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. మనం ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం. కిడ్నీలు వాటంతట అవే ఎప్పడూ పాడుకావు…..
