చంద్రబాబుకి తగిన శాస్తి జరిగింది ,వై ఎస్ జగన్ కు నా ఆశీస్సులు : శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఫోన్‌లో జగన్‌కు ఆశీస్సులు, కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 👉విషయం లోకి వెళ్తే : ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి స్వరూపానందేంద్ర ఫోన్‌లో ఆశీస్సులు అందజేశారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన స్వామీజీ పట్ల ఎనలేని కృతజ్ఞతతో ఉంటానని జగన్ చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంపై సీఎం కేసీఆర్‌కు పీఠాధిపతి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 🔴చంద్రబాబుకి తగిన…
