అక్కినేని నాగార్జున పొలంలో అనుమానాస్పద మృతదేహం
Teluguwonders: నటుడు నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో మృతదేహం కనిపించడం కలకలానికి కారణమైన సంగతి తెలిసిందే. ఆ మృతదేహం ఎవరిది? హత్యా? ఆత్మహత్యా? అనే సందేహాలు తలెత్తిన సమయంలో పోలీసులు కేసు దర్యాప్తు చేసి 24 గంటలలోగా చేధించారు. మూడేళ్ల కిందట జరిగిన ఘటనగా తేల్చారు. 👉రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ శివారులో ‘ఎన్’ ఆగ్రో ఫాంకు చెందిన 40 ఎకరాల పొలం ఉంది. ఇది టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందినది. బుధవారం (సెప్టెంబర్ 18)…
