సురేష్ ప్రొడక్షన్స్ లోగో పై ఉన్న పిల్లలు వీళ్లే నట…
Teluguwonders: తెలుగు పరిశ్రమకి 85 ఏళ్ల చరిత్ర ఉంటే అందులో 55 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్.. టాలీవుడ్ పరిశ్రమ గురించి చెప్పాల్సి వస్తే అందులో సురేష్ ప్రొడక్షన్స్ కి ఒక పేజీ ఉంటుంది.. 🎬దగ్గుబాటి రామానాయుడు – సురేష్ ప్రొడక్షన్స్ : సినిమా మీద విపరీతమైన ప్రేమతోదగ్గుబాటి రామానాయుడు ప్రకాశం జిల్లా కారంచేడు లో ఉన్న తన ఆస్తులు అమ్ముకొని మరి సినిమా రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు . భారతదేశంలోని…
