కుప్పకూలిన స్టీవ్ స్మిత్.. క్రీజ్ లో..అసలు ఏం జరిగింది..?!!
Teluguwonders: స్టీవ్‌స్మిత్ కుప్పకూలిపోతే … కనీసం జాలి కూడా చూపకుండా మైదానంలో నవ్వుతూ నిల్చుకున్న ఫాస్ట్ బౌలర్ జోప్రా ఆర్చర్ .. పై నెటిజన్లు మండిపడుతున్నారు . నీకు మానవత్వం లేదా ఆంటూ తిట్టిపోస్తున్నారు. స్టీవ్‌స్మిత్‌పైకి జోప్రా ఆర్చర్ వరుసగా బౌన్సర్లు సంధించడం తో స్మిత్ క్రీజులోనే కుప్పకూలిపోయాడు.అయినా యాషెస్ తొలి టెస్టులో.. రెండు శతకాలతో మెరిపించాడు స్మిత్ 🔴వివరాల్లోకి వెళ్తే : ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో సిసలైన ఆధిపత్య పోరు…
