dhoni

రిటైర్ కాబోతున్న ఆ స్టార్ క్రికెటర్

Teluguwonders: కెరీర్‌లో ఒక్కసారైనా ప్రపంచ కప్‌ ఆడాలనేది ప్రతీ క్రికెటర్‌ కల. 2019 ప్రపంచకప్ లో భారత జట్టు చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తూ అందరి మనసులను గెలుపొందుతుంది. ఇందుకు గల కారణం కోహ్లీ నాయకత్వంలో ధోని మరియు జట్టు సమిష్టి ప్రదర్శన.అద్భుతం..అయితే 🔴ధోనీ రిటైర్మెంట్ నిజమేనా..?? సచిన్‌ లాంటి దిగ్గజాలు ఆరు ప్రపంచ కప్‌లు ఆడగలిగితే సుదీర్ఘ కాలం కెరీర్‌ ఉండీ ఒక్క టోర్నీ కూడా ఆడే అవకాశం దక్కనివారు ఎందరో. అయితే కెరీర్‌ చివరి దశకు…

Read More