వాదాన్ని సృష్టిస్తున్న “శ్రీదేవి బంగ్లా..”
Teluguwonders: ఇప్పటికే రిలీస్ అయ్యిన “శ్రీదేవి బంగ్లా”.. చిత్రం ఫస్ట్ టీజర్ కావాల్సినంత వివాదాన్ని క్రియేట్ చేసింది .ఇప్పుడు ఈ వివాదానికి ఆజ్యం పోస్తున్నార అనే రీతి లో ఈ సినీమా కు రెండో టీజర్ ను కూడా విడుదల చేసారు… ప్రియా వారియర్ “శ్రీదేవి బంగ్లా”..చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది. 💕ప్రియాప్రకాశ్ వారియర్..: కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ ప్రియాప్రకాశ్ వారియర్. ఈ…
