నాగార్జున,సమంతా ల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి
Teluguwonders: శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ కొత్త చర్చకు తెరలేపిన సమయంలో ఎంతో మందిపై అరోపణలు చేసింది. కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవతలి వ్యక్తి ఎవరు..? ఆయన ఫాలోయింగ్ ఏంటి..? అనేవి అస్సలు పట్టించుకోకుండా ఆమె వ్యవహరించింది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెపై ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రెండు మూడు సంవత్సరాలుగా ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. శ్రీరెడ్డి.. తెలుగు…
