శ్రీ రెడ్డి లోని మరో కోణం తెలిస్తే వహ్వా అంటారు
Teluguwonders: ఎప్పుడూ కాంట్రవర్సీలు మాత్రమే కాదండోయ్..శ్రీ రెడ్డి లో మరో కోణం కూడా ఉంది.ఆమె గరిట పట్టిందంటే ఆ ప్రాంతమంతా ఘుమ ఘుమలాడి పోవాల్సిందే . వివరాల్లోకి వెళ్తే : 😋నోరూరించే ‘శ్రీరెడ్డి’ రుచులు.. వివాదాస్పద నటి శ్రీరెడ్డి నోరూరించే రుచులు అంటే ఆమె ఆరున్నర మిలియన్ల మంది ఫాలోవర్స్ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి కాని.. శ్రీరెడ్డి అంటే కాంట్రవర్సీ, హాట్ నెస్ మాత్రమే కాదు. ఆమె గరిటె తిప్పడం మొదలుపెడితే ఘుమ ఘుమలాడాల్సిందే. వెజ్ నుండి…
