కాంగ్రెస్ అధినేత గా.. మళ్ళీ సోనియా గాంధీనే…
Teluguwonders: సీడబ్ల్యూసీలో సుదీర్ఘ కసరత్తు అనంతరం పార్టీ నేతలు ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు.అధ్యక్ష బాధ్యతలను మళ్లీ సోనియా గాంధీకే అప్పగించారు. 💥కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మళ్లీ సోనియా గాంధీ నే పాలించబోతున్నారు. అనారోగ్యం వేధిస్తున్నా పార్టీ కోసం బాధ్యతలు చేపట్టిన ధీశాలి ఆవిడ. కాంగ్రెస్ పార్టీ కొత్త సారథి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరవీడింది. సోనియా గాంధీకి పార్టీ పగ్గాలను అప్పగిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. గాంధీ కుటుంబేతర వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెరదించుతూ సీడబ్ల్యూసీలో…
