సైనికుడే దేవుడు.. జవాన్ల కాళ్లు మొక్కిన వరద బాధితురాలు.. వీడియో వైరల్
Teluguwonders: ఆపదలో చిక్కుకుపోయినప్పుడు మనల్ని రక్షించేవాడే దేవుడు. ఓ వరద బాధితురాలి విషయం లో.. ఓ సైనికుడు ఇలాగే దేవుడయ్యాడు. 🔴సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో : ఓ వరద బాధితురాలు తనను కాపాడిన సైనికుల కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సైనికుడు వారిస్తున్నా ఆమె మాత్రం మనస్ఫూర్తిగా నమస్కరించింది. మన సైనికుల త్యాగాలకు ఈ వీడియో అద్దం పడుతోంది. ఓ మహిళ వరదలో చిక్కుకుపోయిన తనను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోన్న…
