రాష్ట్రం నుంచి కేంద్రానికి ..ఆ ఇద్దరు మహిళలు..

కన్నడ ఓటర్లు ఈ సారీ ఇద్దరికి పట్టాభిషేకం చేసారు. రాష్ట్రం నుంచి ఇద్దరు నారీమణులు 17వ లోక్‌సభలోకి ప్రవేశించారు. 28 నియోజకవర్గాలు కల్గిన రాష్ట్రం నుంచి ప్రతిసారి మహిళాధ్వని లోక్‌సభలో ప్రతిధ్వనించింది.గతం లో కూడా ఇక్కడి నుండి ఒక ఇద్దరు మహిళలు ఎన్నుకోబడ్డారు. 👩‍🦱ఇందిరాగాంధీ : దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానిగా పేరొందిన ఇందిరాగాంధీ చిక్కమగళూరునుంచి ప్రాతినిథ్యం వహించారు. 👩🏼సోనియాగాంధీ: కాంగ్రెస్‌ పార్టీని దాదాపు రెండు న్నర దశాబ్దాలకుపైగా సారథ్యం వహిస్తున్న సోనియాగాంధీ సైతం బళ్ళారి నుంచి…

Read More