కోళ్ళ పెంపకం కాదు…ఈయన వృత్తి పాములపెంపకం…!!!
మామూలుగా ఎవరికైనా పామును చూస్తే ఏం చేస్తారు..!! వెంటనే భయపడి దూరంగా వెళ్ళిపోతారు. కొందరు మాత్రం పాముని చూసినా పెద్దగా భయపడరు .కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి అలాంటి వాడే.ఆ వ్యక్తికి పాములంటే భయం ఉండదు .ఎందుకంటే ఆయన వృత్తిరీత్యా పాములు పట్టుకునే వాడు కాబట్టి. పామును చూస్తే భయపడక పోవటమే కాదు.అక్కడ ఇంకొక విచిత్రం కూడా ఉంది. 🔴పాముల పెంపకం :ఎవరి ఇంట్లోనైనా కోళ్ళను పెంచుతారు లేదా మేకలను పెంచుతారు కానీ ఈయన మాత్రం విచిత్రంగా…
