షాకింగ్: స్పైడర్ నే దాటలేకపోయిన సాహో
Teluguwonders: భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సాహో ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓహో అని అంచనాలను ఎప్పటికప్పుడు పెంచేస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే 60-70 కోట్ల బడ్జెట్ తో అనుకున్న సినిమా కాస్త 350 కోట్లకు చేరింది. చివరికి చూస్తే సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ట్రైలర్ మరియు టీజర్ ఇచ్చిన హైప్…
