గాయపడిన శర్వానంద్
teluguwonders: అతని సినిమాలు కొత్తదనాన్ని అన్వేషిస్తాయి. అతను చేసే పాత్రలు కథనే నమ్ముతాయి. శతమానంభవతి లో ఒక తాతకు మనవడిగా నటించినా,మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లో ఒక కూతురికి తండ్రిలా నటించిన తనకు తానే సాటి అనిపించుకునే నటుడు హీరో శర్వానంద్. టాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి నుండి తాను చేసే సినిమాల్లో కొంత వెరైటీ ఉండాలని ఆశించే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు అనే చెప్పాలి. రొటీన్ సినిమాలకు భిన్నంగా కాస్త వెరైటీ…
