తెలుగు రాష్ట్రాల్లో వివాదం లేపుతున్న రాంగోపాల్ వర్మ
Teluguwonders: కొంత మంది నెటిజన్లు వర్మపై ఫైర్ అవుతుండగా.. మరికొంత మంది నెటిజన్లు వర్మకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. వర్మ అంటేనే వివాదం ఆ వివాదంలోనే అసలు మజా అంటున్నారు వారు. 🔴కులం పేరుతో వివాదాలను రాజేస్తున్న వర్మ..: కులం, మతం అనేవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్.. ఇలాంటి విషయాల్లో వేలు పెట్టకుండా ఉండటమే అందరికీ మంచిది. కాని ఇది varma లాంటి వింత వివాదాస్పద జీవులకు పబ్లిసిటీ మెటీరియల్ . ఎక్కడ గిచ్చితే.. ఎలాంటి విషయాలపై కామెంట్స్…
