అందమైన అమ్మమ్మ గా రికార్డు కొట్ట నున్న బాలకృష్ణ హీరోయిన్
Teluguwonders: అప్పుడెప్పుడో 90ల్లో వచ్చిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో బాలయ్య బాబుతో ‘స్వాతిలో ముత్యమంత’ అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా..? అప్పట్లో ఈమె కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిన అందాల నటి. 💙రవీనా టాండన్: ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్, సీనియర్ నటి రవీనా టాండన్ అమ్మమ్మ కాబోతోంది. అక్కినేని నాగేశ్వరరావు సినిమా ‘రథసారధి’. తో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బాలీవుడ్ బ్యూటీ.. ‘బంగారు బుల్లోడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. ఈమె తెలుగులో చేసిన సినిమాలు నాలుగు…
