ఎప్పుడో జరిగిపోయిన యుద్ధం అక్కడి వారిని ఇంకా భయపెడుతూనే ఉంది…

రెండో ప్రపంచ యుద్ధం జరిగి 70ఏండ్లు పూర్తయినా కూడా జర్మనీలో పలు చోట్ల అలనాటి బాంబులు లభ్యమవుతున్నాయి. 👉గతేడాది ఏప్రిల్‌లో బెర్లిన్‌ నగరంలో బ్రిటన్‌ సైన్యానికి చెందిన 500కిలోగ్రాముల బాంబు లభ్యమైంది. అపార్ట్‌మెంట్‌ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో కూలీలు దీన్ని గుర్తించారు. ఈ బాంబును నిర్వీర్యం చేసేందుకు ఏకంగా బెర్లిన్‌లోని 10వేల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే ని అర్థం చేసుకోవచ్చు అది ఎంత ప్రమాదకరమైన బాంబో.. 👉అయితే తాజాగా మరో…

Read More