చివర్లో చుక్కెదురు: చంద్రయాన్-2ను కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు

Teluguwonders: కొన్ని నెలల పాటు పడిన శ్రమ.. 130కోట్ల మంది ఆశ.. వేల మంది శాస్త్రవేత్తల ప్రయోగం ఇంకా కొన్ని క్షణాల్లో నెరవేరబోతుందనగా చివరి ఘట్టంలో అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రయోగంలోనే అంతర్భాగమైన ల్యాండర్ విక్రమ్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని ఇస్రో ప్రకటించింది. చంద్రునిపై 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా సాఫీగానే సాగింది. ఇక ల్యాండ్ అయ్యేందుకు నిమిషాల వ్యవధి మాత్రమే ఉందన్న తరుణంలో ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ప్రకటించారు….

Read More