దారుణం : చెవి కమ్మల కోసం..చెవులు కోసేసాడో వ్యక్తి..కానీ సూపర్ స్టార్ వదల్లేదు..

సాక్ష్యమే దొరకదు అనుకున్న ఓ కేసు ని మలుపు తిప్పిన రజినీకాంత్ . నెల్లూరు జిల్లాలో జరిగిన స్కూల్ టీచర్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కలకలం రేపింది. 🔴బంగారు కమ్మల కోసం దారుణ హత్య : ఒక వ్యక్తి ఒక స్కూల్ టీచర్ చెవులకు ఉన్న బంగారు కమ్మల కోసం. ఆమెను కత్తితో పొడిచి పొడిచి కిరాతకంగా చంపేశాడు.. . .. చంపేసిన తర్వాత చెవులను కోసి మరీ ఎత్తుకెళ్లాడు. 🔴హత్య చేసి ప్రమాదం గా…

Read More