Sampoornesh Babu: సంపూ కాళ్లపై పడ్డ అభిమాని.. డ్రామాతో దేవరకొండకు దించేశాడట!
Teluguwonders: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరి మట్ట’ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండకు గట్టిగా దించేశాడు బర్నింగ్ స్టార్…జనాలు నువ్ తోపెహే అంటూ సంపూర్ణేష్ బాబు ను కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల వేడుకల్లో స్టేజ్…
