సలాం స్మిత్: యాషెస్‌లో మూడో శతకం
Teluguwonders: మాంచెస్టర్: యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్ శతకం బాదేశాడు. తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. జట్టు కష్టాల్లో పడ్డప్పుడు క్రీజులోకి వచ్చిన అతడు సిరీస్‌లో మూడో శతకం అందుకున్నాడు. తన ప్రతిభ గాలివాటం కాదని నిరూపించాడు. ఏడాది నిషేధం తర్వాత జట్టులోకి వచ్చిన స్మిత్ కసిగా ఆడుతున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఆర్చర్ వేసిన బంతి మెడకు తగలడంతో స్మిత్ మైదానంలో కూప్పకూలిపోయాడు. డ్రస్సింగ్…
