sakshi Excellence Awards

సందడి గా జరిగిన సాక్షి ఎక్సెలెన్స్ అవార్డ్స్ ల ప్రధానం

Teluguwonders: సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పలు విభాగాల్లో సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానం జరిగింది. ‘జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ సీనియ ర్‌ నటుడు కృష్ణంరాజు, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, ఉత్తమ నటిగా పూజాహెగ్డే, ఉత్తమ దర్శకుడిగా నాగ్‌అశ్విన్, ఉత్తమ చిత్రం గా ‘మహానటి’కి అవార్డులు ప్రదానం చేశారు. ఇంకా పలువురు నటీనటులు, సాంకేతిక నిపు ణు లు ‘సాక్షి’ ఎక్సలెన్స్‌ అవార్డులు అందుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌’ని ప్రముఖులు కొనియాడారు. పలు…

Read More