ప్రభాస్ సొంత ఊళ్లో ‘ సాహో ‘ టిక్కెట్ రేటు చూస్తే… గుండె గుబేలే
Teluguwonders: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో నామస్మరణతో ఆలిండియా ఊగిపోతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లు అన్నిటిలో 90 శాతం మల్టీప్లెక్స్‌లో సాహో రిలీజ్ అవుతుంది అంటే సాహో హంగామా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా ఎక్కడ చూసినా సాహో నామస్మరణతో ఇండియన్ సినిమా లవర్స్ ఊగిపోతున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే భారతదేశంలో సాహో…
