సాహో: ప్రీ రిలీజ్ వేడుక :జనసంద్రమైన ఆర్ఎఫ్సీ..
Teluguwonders: ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా చెప్పుకుంటోన్న ప్రభాస్ ‘సాహో’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున తరలివస్తారని భావించే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుమారు లక్షమంది పట్టే విధంగా వేదికను ఏర్పాటుచేశారు. అనుకున్నట్టే రామోజీ ఫిలిం సిటీ జనసంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే ఫిలిం సిటీ వద్ద రెబల్ స్టార్ అభిమానుల సందడి మొదలైపోయింది….
