Safe for another 11 years: Nani

మరో 11 సంవత్సరాలు కూడా సేఫ్‌: నాని

Teluguwonders: విశాఖపట్నం: తన సినీ కెరీర్‌ ‘అష్టాచమ్మా’తో వైజాగ్‌లోనే ప్రారంభమైందని, 11ఏళ్లు ఎలా గడిచిపోయాయో తెలియదని అన్నారు యువ కథానాయకుడు నాని. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్‌’తో మరో 11 ఏళ్లపాటు తన సినీ కెరీర్‌ సేఫ్‌గా ఉంటుందని అన్నారు. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రియాంక కథానాయిక. ‘ఆర్‌ఎక్స్‌ 100’ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో…

Read More