‘సాహో’ ట్రైలర్ టాక్..
Teluguwonders: ప్రభాస్‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 🔴 ‘సాహో’ ట్రైలర్ టాక్..: సుజిత్ దర్శకత్వంలో… ‘బాహుబలి’ వంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్.. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ సినిమా చేసాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఒక టీజర్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పిన చిత్ర…
