రాజమౌళి పేరు వాడుతూ ఘరానా మోసం :వెంటనే స్పందించిన RRR టీమ్
Teluguwonders: 🌟RRR మూవీ : రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి ఆలియా భట్ చెర్రీ సరసన నటిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిన్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 👉వినోద ప్రసార మాధ్యమిక రంగం లో ఇప్పుడు సాంకేతికత పెరుగుతుంది. ఐతే పెరుగుతున్న సాంకేతికత సరికొత్త మోసాలకు…
