రోహిణి సెగలు..మొదలయ్యాయి

నిన్నటి నుంచి రోహిణి కార్తె మొదలయ్యింది. సగటుకన్నా ఆరు డిగ్రీల వరకూ అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 🔥రోహిణీ కార్తె : రోహిణీ అంటే రోళ్లు పగిలే కాలం అంటారు పెద్దలు . అలాంటి రోహిణీ కార్తె శనివారం నుంచి ప్రారంభం కాగా, అందుకు తగ్గట్టుగానే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే మూడు నుంచి ఆరు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. సాయంత్రం 5 గంటల తరువాత కూడా వడగాడ్పులు వీశాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు….

Read More