నేను బాగానే ఉన్నాను..వదంతులు సృష్టించొద్దన్న హీరో
Teluguwonders: ఆ హీరోక్యాన్సర్ చికిత్స పూర్తి..చేసుకుని ఏడాది తర్వాత ముంబయి చేరుకున్నారు . అంతే కాదు ఆయన క్యాన్సర్ కారణంగా నాలుగు నెలల పాటు తిండి లేకుండా ఉన్నారట. దాంతో బాగా బరువు తగ్గిపోయారు. చికిత్స ప్రభావంతో ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నానని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ పూర్తిగా తగ్గిందో లేదో మాత్రం ఆయనే చెప్పాలి. ఆయన మరెవరో కాదు కపూర్ ఫామిలీ కి చెందిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్. రిషి కపూర్ భారత్ చేరుకున్నారు. దాదాపు…
