మాట విన లేదని ఆ మత పెద్దను..ఇలా చేశారు..
Teluguwonders: మతం అంటే మంచికి దారి చూపే ఒక దారి .లేదా దేవుని చేరుకునే మరో దారి . దేవుణ్ణి ఎవరు ఏ మార్గంలోనైనా చేరుకోవచ్చు .అందుకే ఈ భూమిపై ఇన్ని రకాల మతాలు వెలిశాయి. మరణానంతరం సకల చరాచర జగత్తుకు సృష్టి, స్థితి, లయ కర్త అయిన సర్వేశ్వరుడిని చేరే మార్గాలుగా ప్రచారంచేస్తూ, మానవులను మంచి మార్గములో నడిపించుటకు తార్కిక ఆలోచనాపరులు సృష్టించిన విధానాలు మతాలు అని ఒక భావన. అన్ని మతాలకు సమానంగా అనువర్తించే…
