హెచ్‌పీసీఎల్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Teluguwonders: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్ ఫైర్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2019. సంస్థ పేరు: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పోస్టు పేరు: టెక్నీషియన్ , ల్యాబ్ అనలిస్టు మరియు జూనియర్…
