Alia Bhatt

త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న రాంచరణ్ హీరోయిన్…

Teluguwonders: ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఆలియా భట్ తెలుగులో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో ఈ అమ్మడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఈ అమ్మడు త్వరలోనే రణ్ బీర్ కపూర్ ను వివాహం చేసుకోవడం కన్ఫర్మ్ అని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. 💚వివరాల్లోకి వెళితే :…

Read More