ఘనంగా.. జరిగిన రంజాన్ పండుగ…
ముస్లింలు సోదరుల రంజాన్ ఉపవాసాలు మంగళవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు ప్రపంచవ్వాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి…ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. . కాగా పలు మసీదుల వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో… మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 🔴అసలు రంజాన్ అంటే ఏమిటి !!! : ముస్లింలు…
