రాళ్లపల్లి ని చూడటానికి టాలీవుడ్ నుండి ఎవరూ రాలేదా…

దాదాపు 600 పైగా సినిమాల‌లో న‌టించిన ప్రముఖ సీనియ‌ర్ నటుడు రాళ్ళపల్లి మ‌ర‌ణంతో ఇండ‌స్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. కానీ రాళ్ల పల్లి విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు కొంతమంది.. 👉విషయంలోకి వెళ్తే: రాళ్లపల్లి మరణానంతరం ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్స్‌లో ఒక్క చిరంజీవి మాత్ర‌మే రాళ్ల‌ప‌ల్లి మ‌ర‌ణంపై స్పందించాడు. మిగిలిన వాళ్ల నుంచి క‌నీసం ఎటువంటి స్పందన కూడా లేదు . చిన్న వాళ్లు చ‌నిపోతే పెద్దోళ్లు క‌నీసం ప‌ట్టించుకోర‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అలాంటి సీనియ‌ర్ న‌టుడు చ‌నిపోతే…

Read More