రాజమౌళి సినిమా తరువాత హీరోలు అలా ఎందుకు ?
Teluguwonders: రాజమౌళి తన మొదటి సినిమా నుంచి ఓ స్ట్రాటజీని ఫాలో అవుతూ వస్తున్నాడు. అందుకే అయన సినిమాలు హిట్ అవుతుంటాయి. ప్రతి సినిమాలో హీరో ఎంట్రీ.. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉండేలా చూసుకుంటాడు. అంతేకాదు, సినిమాను ఎక్కడా ఫ్లాట్ కానివ్వకుండా చూసుకుంటాడు. ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి కావడంతో సినిమా సినిమాకు తన అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు…
