దారుణం : వృద్ధాశ్రమం ముసుగు లో ..వ్యభిచారం..
సేవ చేస్తున్న పేరుతో అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల.. 👉 తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో.. అశోక్ నగర్లో అలాంటి గుట్టు రట్టైంది. 👉”అమ్మ” వృద్ధాశ్రమం : స్థానికంగా నివసిస్తున్న భాగ్యలక్ష్మి…. అమ్మ పేరు తో వృద్ధాశ్రమం స్థాపించింది. అది చూసిన వాళ్లంతా… ముసలివాళ్లపై ఆమెకు ఎంత ప్రేమ అనుకున్నారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మెచ్చుకుంటూ… తలో కొంతా విరాళంగా ఇచ్చారు. చేతికొచ్చిన కన్నబిడ్డలు పట్టించుకోకపోతే, దిక్కులేనివారవుతున్న ముసలి తల్లిదండ్రులు చాలా మంది ఆ వృద్ధాశ్రమానికి వెళ్లి,…
