PV Sindhu

పీవీ సింధుకి షాకిచ్చిన పోర్న్‌పవీ

Teluguwonders: చాంగ్‌ జౌ: ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు చైనా ఓపెన్‌ కలిసిరాలేదు. టోర్నీ నుంచి ఆమె త్వరగా నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో థాయ్‌ల్యాండ్‌ షట్లర్‌ పోర్న్‌పవీ చోచువాంగ్‌ చేతిలో 12-21, 21-13, 21-19 తేడాతో ఓటమి పాలైంది. 58 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో గెలుపుకోసం సింధు తీవ్రంగా శ్రమించింది. తొలిగేమ్‌ను సింధు దూకుడుగా ఆరంభించింది. 7-1తో దూసుకుపోయింది. విరామ సమయానికి ప్రత్యర్థి పుంజుకొని అంతరాన్ని 10-11కు తగ్గించింది. ఆ తర్వాత సింధు కసిగా ఆడి…

Read More