ఉత్తరాదిన మరో సైకో శ్రీనివాస రెడ్డి..

సైకో శ్రీనివాస్ రెడ్డి లాగానే మరో సైకో ఉత్తరాదిన బయటపడ్డాడు. ఐదుగురు మహిళల్ని దారుణంగా హతమార్చిన ఈ సైకో ఎట్టకేలకు బెంగాల్ పోలీసులకు దొరికిపోయాడు.2013 నుంచి ఇలాంటి దారుణాలు జరుపుతుండగా.. గత నెలలో ఇతని పాపం పండి పోలీసులకు చిక్కాడు. మధ్య వయసు మహిళలను టార్గెట్ చేసి వారిని సైకిల్ చైన్, ఇనుపరాడ్‌తో చంపి..రక్తంలో తడిసిన వారి శరీరాలతో తన పశువాంఛను తీర్చుకున్నాడు..వాడు. ముగ్గురు బాలికలను హతమార్చి వారి శవాలతో తన పశువాంఛ తీర్చుకున్న హాజీపూర్ సైకో…

Read More