ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన కలిగే సమస్యలు
ప్లాస్టిక్ సంచులు- ఒక పర్యావరణ ప్రమాదం ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్య, వ్యర్ధ పదార్థాల యాజమాన్య పద్ధతులలోని లోపాలే ప్రాథమికంగా కారణము. కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైనవాటితోపాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగుతాయి. ప్లాస్టిక్ అంటే ఏమిటి? ప్లాస్టిక్ అంటే పోలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లని కలిగి ఉన్న పెద్ద అణువులు. ప్లాస్టిక్ సంచుల విషయంలో, పునరుక్తమయ్యే యూనిట్లు “ఎథిలిన్”. పోలిఎథిలిన్ ఏర్పడడానికి ఎథిలిన్ అణువులు బహురూపం చెందినపుడు, అవి పొడవైన కర్బన అణువుల…
