peacock-eye Ganesh statue made by .. Chance to find a place in the Guinness Book of Records

నెమలి కన్నుల గణేషుడు.. గిన్నిస్ బుక్ లో చోటు దక్కే ఛాన్స్?

Teluguwonders: శ్రీకాకుళం: వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా లేదట. దీనితో ఈ విగ్రహాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించడానికి మండపం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు….

Read More