కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’..సినిమా లోపవన్ కళ్యాణ్
Teluguwonders: తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్లో షాక్ ఇస్తుంటారు.రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే.. మహేష్ బాబు పుట్టిన రోజు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తెలుగు రాష్ట్రాల్లో…
