Pawan Kalyan called to Revant Reddy

రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్

Teluguwonders: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపు ఇచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 👉 వివరాల్లోకి వెళ్తే : నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ రేవంత్…

Read More