Pakistan's new conspiracy to convict India

భారత్‌‌ను దోషిగా చూపేందుకు పాకిస్థాన్ చేస్తున్న కొత్త కుట్ర

Teluguwonders: కశ్మీర్ అంశంపై రాద్ధాంతం చేస్తున్న దాయాది పలు అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెడుతూ భారత్‌‌ను దోషిగా చూపేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీంతో కొత్త నాటకానికి తెరతీసింది. భారత్‌పై పాకిస్థాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ హబీబ్ జహీర్ అదృశ్యం వెనుక భారత్ హస్తముందని బుధవారం పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఏప్రిల్ 2017లో పాక్ కల్నల్ హబీబ్ జహీర్ నేపాల్‌లో అదృశ్యమయ్యారు. ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం నేపాల్…

Read More