వైఫై..కాదు..ఇక లైఫై…రాబోతుంది…

వైఫై.. మనకు బాగా అలవాటైన చాలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం .ఈ పదం తెలియని వారుండరు.వైఫై ని వాడని వారుండరు. ఇంటర్నెట్‌ వినియోగం కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో దీని వాడకం బాగా పెరిగింది.ఇండ్లు, ఆఫీసులు ఇలా అన్ని చోట్లా వినియోగంలో ఉంటోంది. మొబైల్స్‌లోనూ సర్వసాధారణం అయిపోయింది. సాధారణంగా మనం వాడే మొబైల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా దగ్గర్లో ఉన్న వైఫై సిగ్నల్ ద్వారా మనం ఇంటర్నెట్ ని ఉపయోగించుకోవచ్చు. 🔴వైఫై సమస్యలు : ఈ వైఫై సిగ్నల్…

Read More