మహిళ లను కాపాడ బోతున్న సరికొత్త గాజులు
Teluguwonders: ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోడానికి ఇటీవల ఎన్నో గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ యాప్స్ నుంచి స్మార్ట్ వాచ్‌లు వరకు ప్రతి ఒక్కటీ వారి రక్షణకు ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ‘స్మార్ట్ బ్యాంగిల్స్’ పేరుతో తయారు చేసిన గాజులు మహిళలకు మరింత భద్రతను అందిచనున్నాయి. అవి వారికి రక్షణ కవచంలా ఉపయోగపడనున్నాయి . ఈ రోజుల్లో ఆకతాయిలు, చైన్ స్నాచర్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమను తాము రక్షించుకునేందుకు…
